కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
★ ప్రభుత్వం వెంటనే బకాయి జీతాలు విడుదల చేయాలి: సీఐటీయూ 
★ మచిలీపట్నం పంపుల చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
★ ఊర్లకు వెళ్లే ప్రజలు LHMS సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలి: ACP