VIDEO: నాగుల చవితి పూజలో పాల్గొన్న మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్

VIDEO: నాగుల చవితి పూజలో పాల్గొన్న మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్

SRPT: నాగుల చవితి పర్వదినం పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ నాగదేవతకు పాల అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వార్డు అధ్యక్షులు చెరుకుపల్లి బంగారి శ్రీనివాస్, గ్రామ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.