ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ

ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ

NLG: వర్షాలు తగ్గడంతో రైతులు ధాన్యాన్ని 17% తేమశాతం వచ్చేలా బాగా ఆరబెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్గొండ మండలం జీ.చెన్నారం, చర్లపల్లి కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని అధికారులను ఆదేశించారు.