108 మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు

108 మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు

W.G: తాడేపల్లిగూడెం పట్టణం గాంధీ బొమ్మ కూడలిలో గురువారం ఉదయం హిందూ ధర్మ ప్రచార సమ్మేళనం అనే సంస్థ ఆధ్వర్యంలో 108 దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. టిటిడి దేవస్థాన వేద పాఠశాల నుంచి వచ్చిన పండితుల అధ్వర్యంలో ఈ వ్రతాలను చేశారు. వీటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నాయకులు గట్టిం మాణిక్యాలరావు, కోడేపాటి వెంకటేశ్వర రావు ఆధ్వర్యం వహించారు.