ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం: ఈవో

ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం: ఈవో

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇవాళ ఆలయ ఈవో విజయ రాజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్ రమాదేవి, మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ పరిసర ప్రాంతంలోని భూములను సర్వే చేయించి అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.