త్రికూటేశ్వర స్వామికి జామా, ఖర్చులను సమర్పించిన ఈవో

త్రికూటేశ్వర స్వామికి జామా, ఖర్చులను సమర్పించిన ఈవో

PLD: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయ లెక్కింపు నిర్వహించారు. గడిచిన 102 రోజులకు గాను సుమారు రూ. 60 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో డి.చంద్రశేఖరరావు స్వామివారికి జమ ఖర్చులను విన్నవించారు. 300గ్రా వెండి, 51గ్రా బంగారం విదేశీకరెన్సీ 96 డాలర్లు, కెనడా 140 డాలర్లు, UAE 40 డాలర్లు వచ్చినట్లు పొందుపరిచారు.