VIDEO: మేదరమెట్లలో కార్డన్ సెర్చ్ నిర్వహణ
BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శనివారం డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. గాంధీనగర్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వాహనాల తనిఖీ చేసి పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సుబ్బరాజు, మల్లికార్జునరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.