మెగా జాబ్ మేళాకు భారీగా హాజరైన నిరుద్యోగులు
SRPT: హుజూర్ నగర్‌లోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో శనివారం తలపెట్టిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. హాజరైన నిరుద్యోగులకు ఎలాంటి అసౌక్యారాల కలగకుండా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.