లైసెన్స్ లేని తుపాకులను వెంటనే స్వాధీనం చేయాలి: DSP

లైసెన్స్ లేని తుపాకులను వెంటనే స్వాధీనం చేయాలి: DSP

AKP: లైసెన్స్ లేని తుపాకులు ఉంటే వెంటనే పోలీసులకు సరెండర్ చేయాలని డీఎస్పీ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఎలమంచిలి పోలీస్ స్టేషన్ లో విలేకర్లతో మాట్లాడుతూ అక్రమంగా తుపాకులు కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ లేని తుపాకులు కలిగి ఉంటే పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు ఏటికొప్పాకలో రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.