మహిళలకు, విద్యార్థినిల భద్రతకు భరోసా: ఎస్పీ

SRCL: జిల్లా ఎస్పీ మహేష్ బి గితే మహిళలు, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీసింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.