ఇరాన్‌పై దాడిని ఖండించిన చైనా
ఇరాన్‌పై దాడిని చైనా ఖండించింది. ఖమేనీని హత్య చేయడం నైతికద కాదని తెలిపింది. ఇది ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించడమే అని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలను తుంగలో తొక్కారని ఆగ్రవం వ్యక్తం చేసింది. సైనిక కార్యాకలాపాలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. ప్రపంచ శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేసింది.