బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

TPT: గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం గూడూరు కోర్ట్ ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. గూడూరు బార్ నూతన అధ్యక్షునిగా సోమిశెట్టి ఉమాశంకర్, ఉపాధ్యక్షులు కే.హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఏం వెంకట కృష్ణయ్య, కోశాధికారిగా ఎస్‌కే వహీద, లైబ్రరీ సెక్రటరీగా యూసఫ్, స్పోర్ట్స్ కల్చరల్ కార్యదర్శిగా ప్రతాప్ కుమార్ ఎంపికయ్యారూ.