గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

ప్రకాశం: బల్లికురవ మండలం చెన్నుపల్లికి చెందిన షేక్ జాన్(45) శుక్రవారం అందరితో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పనిచేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.