VIDEO: జిల్లా వాసికి బెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ అవార్డు

VIDEO: జిల్లా వాసికి బెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ అవార్డు

WGL: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తికి చెందిన నాగపురి విజయలక్ష్మికి బెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ అవార్డు ప్రదానం చేశారు. మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ ఆమెను సన్మానించి అవార్డు అందజేశారు. మహిళా సంఘాల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.