VIDEO: చెత్త సేకరణపై పర్యవేక్షణ ఉండాలి: డీపీవో

NLR: చెత్త నుంచి సంపద తయారు చేసేలా పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకోవాలని డీపీవో శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. ఇందుకూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. 20 గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏ మేర ఖర్చు చేశారో వివరాలు తెలుసుకున్నారు.