VIDEO: వర్షాలకు కూలిన ఇల్లు.. దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం.!

VIDEO: వర్షాలకు కూలిన ఇల్లు.. దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం.!

MHBD: జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో బాతుక వీరమ్మ కుటుంబం ఇల్లు వర్షాలకు కూలిపోయింది. భర్త వెంకన్న కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గోడలు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంటి సామాన్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరూ లేరని పెను ప్రమాదం తప్పింది. నిలువనీడ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని  కోరారు.