మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు: సీఐ

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు: సీఐ

SRPT: తల్లిదండ్రులు తమ మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సీఐ నరసింహ రావు సూచించారు. తుంగతుర్తి సర్కిల్ తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో చేపట్టిన సోమవారం నుంచి శనివారం వరకు స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మైనర్లు వారి తల్లిదండ్రులకు స్థానిక మద్దిరాల పోలీస్ స్టేషన్ వద్ద కౌన్సిలింగ్ చేశారు.