కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చిగురుమామిడిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ చిత్ర మిశ్రా
★ కరీంనగర్‌లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
★ కరీంనగర్ సదాశివపల్లి చౌరస్తాలో ముద్దసాని దామోదర రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు
★ మొలంగూర్ అండర్ పాస్ వద్ద లారీ ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి