BREAKING: హోలీ వేళ విషాదం..!

BREAKING: హోలీ వేళ విషాదం..!

MDCL: జిల్లాలో హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. సూరారంలో హోలీ వేడుకుల నేపథ్యంలో చెరువులో ఈతకు దిగిన ఇద్దరు  యువకులు గల్లంతయ్యారు. మృతులు సాగర్, అభిషేక్‌గా గుర్తించారు. పండుగ వేళ యువకులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.