ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

TG: జూబ్లీహిల్స్ ఎన్నికలపై BJP MP ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌కు రాకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసేవాళ్లకంటే తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయన్నారు. ఎక్కడ నుంచి మాట్లాడినా ప్రచారం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రచారానికి రాలేదని తనపై ఫిర్యాదు చేయొద్దని సూచించారు.