అక్రమ కట్టడాలను కూల్చి వేయాలి: మాజీ ఎంపీ భరత్

అక్రమ కట్టడాలను కూల్చి వేయాలి: మాజీ ఎంపీ భరత్

E.G: రాజమండ్రిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గౌతమి సూపర్ బజార్ రూ.5 కోట్ల కుంభకోణంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమాధానం చెప్పాలన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.