భాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ ఛైర్మన్

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ ఛైర్మన్

VZM: కంటకాపల్లి గ్రామ సర్పంచ్ వీరోతి కొండలరావు మాతృమూర్తి వీరోతి అచ్చయ్యమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఇవాళ కంటకాపల్లిలోని వారి స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అచ్చయ్యమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.