VIDEO: కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ

VIDEO: కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ

CTR: వివిధ విభాగాల మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 17వ రోజుకు చేరుకున్నాయి. పుంగనూరు పురపాలక కార్యాలయం వద్ద తమ డిమాండ్లను తెలియజేస్తూ.. ప్లకార్డులను ప్రదర్శించారు. వారికి మాజీ ఎంపీ రెడ్డప్ప సంఘీభావం తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తెలుసుకొని జీతాలు పెంచింది జగన్ ప్రభుత్వామే అని ఆయన గుర్తు చేశారు.