గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ దుర్గిలో శ్రీ సత్యసాయి సేవ అన్నదాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జూలకంటి
☞ చంద్రవంక వాగులో మొసలి కలకలం
☞ మహిళలను అవమానిస్తే ఎవరినీ ఉపేక్షించం: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజ
☞ బాపట్ల నియోజకవర్గ 'విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్' కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ వినోద్
☞ గుంటూరులో మీడియా ముసుగులో బ్లాక్‌మెయిల్.. ఐదుగురు అరెస్ట్