HYD-బెంగళూరు హైవే బ్లాక్ స్పాట్లపై దృష్టి..!
TG: హైదరాబాద్-బెంగళూరు సెక్షన్ పరిధిలోని NH-44 బ్లాక్‌స్పాట్లపై NHAI దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి పుల్లూరు టోల్‌ప్లాజా వరకు 33 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నట్లు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) గుర్తించింది. ఈ రహదారి పరిధిలో ఏటా సగటున 220 మంది మృతిచెందుతున్నారు. సుమారు 620 మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నట్లు తెలిపింది.