రికార్డు స్థాయిలో సాగర్‌ విద్యుత్ ఉత్పత్తి

రికార్డు స్థాయిలో సాగర్‌ విద్యుత్ ఉత్పత్తి

NLG: నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి విద్యుదుత్పత్తి లక్ష్యం 1,450మిలియన్ యూనిట్లు కాగా 2025 SEP 30నాటికి లక్ష్యాన్ని చేరుకుంది. నీటి లభ్యత ఆధారంగా మార్చి 31 వరకు 257274M యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత 22ఏళ్ళలో ఇదే రికార్డ్ స్థాయి ఉత్పత్తి అని ప్రాజెక్టు సీఈ మంగేష్ కుమార్ తెలిపారు.