విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

W.G: విద్యార్థులకు పోక్సో, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలపై డీఎస్పీ జై సూర్య అవగాహన కల్పించారు. శనివారం భీమవరం శాఖ గ్రంథాలయంలో వారోత్సవాలు సందర్భంగా పుస్తకాలు ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సీఐ నాగరాజు, లైబ్రేరియన్ S. వెంకటేశ్వరరావు, అల్లూరి నరసింహరాజు, కలిగొట్ల గోపాల శర్మ, మూర్తి గౌడ్, అల్లు శ్రీనివాస్, ఎస్కే బాబాజీ సాహెబ్, గ్రంథి కుమార్ పాల్గొన్నారు.