BREAKING: ఈదురుగాలుల బీభత్సం

BREAKING: ఈదురుగాలుల బీభత్సం

TG: సిద్దిపేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులకు దుద్దెడ టోల్‌గేట్ పైకప్పు ఎగిరిపడింది. దీంతో టోల్‌గేట్ సిగ్నలింగ్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు వాహనాలు ధ్వంసం కాగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.