'బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి'

'బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి'

MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశానికి సంబంధించి బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్‌లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో  జిల్లా తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ వెంటనే చేయాలన్నారు.