పుంగునూరులో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

పుంగునూరులో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

CTR: పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సేవలో నిత్యం నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికులకు ఈ విధంగా యూనిఫామ్, చీరలు, నూనె తదితర వస్తువులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.