VIDEO: 13న జిల్లాకు వైఎస్ జగన్ రాక

VIDEO: 13న జిల్లాకు వైఎస్ జగన్ రాక

సత్యసాయి: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 13న శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి రానున్నారు. పాకిస్థాన్ దాడుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. జవాన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.