VIDEO: జి.అగ్రహారం ఓల్డ్ రైల్వే బ్రిడ్జి రోడ్డు అధ్వానం

VIDEO: జి.అగ్రహారం ఓల్డ్ రైల్వే బ్రిడ్జి రోడ్డు అధ్వానం

VZM: చీపురుపల్లి జి.అగ్రహారం రైల్వే ఓల్డ్ బ్రిడ్జి రహదారి రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ దారి గుండా నిత్యము కాలినడక, వాహనాల ద్వారా ప్రజలు, విద్యార్థులు రాకపోకలు జరుపుతారు. నూతన రైల్వే బ్రిడ్జి ఏర్పడినప్పటికీ.. ఈ దారి గుండా పలు వీధులు ఉండడము చేత ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుపుతున్నారు. ఈ గుమ్ములను పూర్చాలని, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.