CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

ASF: కెరమెరి మండలంలోని MRO కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైనా CMRF చెక్కులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంగళవారం అందజేశారు. CMRF అనేది కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఒక ఆశాకిరణం లాంటిది అన్నారు. అనారోగ్యం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ నిధులు వారి కష్టాలను కొంతవరకు తీరుస్తాయని తెలిపారు.