కోడూరులో CMRF చెక్కులు పంపిణీ

కోడూరులో CMRF చెక్కులు పంపిణీ

అన్నమయ్య: ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకుంటోందని కోడూరు TDP ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అన్నారు. రూ. 2,00,547ల విలువైన CMRF చెక్కును ఆమె లబ్ధిదారికి గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.