విజయవాడ మునగడానికి కారణం ఇదే

విజయవాడ మునగడానికి కారణం ఇదే

NTR: బుడమేరు వాగుకు 2005లో 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో విజయవాడ మునిగింది. దీంతో దాన్ని పోలవరం కుడికాలువకు లింక్ చేసి, రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. తద్వారా బుడమేరుకు ప్రవాహం తగ్గడంతో ఆక్రమణదారులు గద్దల్లా వాలారు. ఆ వాగు కనిపించకుండా కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. తాజాగా ప్రకాశం బ్యారేజీలో భారీ ప్రవాహం ఉండటంతో కుడికాలువ నీటిని పైకి ఎగదోసింది.