పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

NRPT: మద్దూరు మండలంలో క్రమశిక్షణా లోపాలను పట్టించుకోకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు విధుల్లో నిర్లక్ష్యం కనబరిచినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. అలాగే స్వామి (తెలుగు ఉపాధ్యాయుడు), గురునాథ్ రెడ్డి (సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు) సీసీఏ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిపై కూడా సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు.