ఘనంగా ఎల్గోయి బీరప్ప జాతర ఉత్సవం

ఘనంగా ఎల్గోయి బీరప్ప జాతర ఉత్సవం

SRD: ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో బీరప్ప జాతరను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు ఆధ్వర్యంలో బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. బీరప్పకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండప్ప, రవీందర్, సిద్దన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.