మంత్రి పొన్నం నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్‌కు లేఖ
SRD: రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకై కృషి చేయవలసిందిగా పిలుపు వచ్చింది. అయితే ఆమె కార్పొరేటర్‌గా BRS తరపున గెలుపొందగా, పొన్నం నుంచి ఈ లేఖ రావడం డివిజన్‌లో చర్చనీయాంశమైంది. ఇంతకు పుష్ప నగేష్ కాంగ్రెస్ పార్టీనా, BRS పార్టీనా అన్న చర్చలు మొదలయ్యాయి.