శిశుగృహ నుండి యు.ఎస్.ఏ దంపతులకు శిశువు దత్తత

శిశుగృహ నుండి యు.ఎస్.ఏ దంపతులకు శిశువు దత్తత

KNR: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 3 సంవత్సరాల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా యూ.ఎస్.ఏ కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇదివరకే బాబు జన్మించగా ఆడ శిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును దత్తత ఇచ్చారు.