VIDEO: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కవిత

VIDEO: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కవిత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టును జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం సందర్శించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిల్వ సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయం లోతును, నీటి మట్టాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. జలాశయం యొక్క లోతు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. నీటి లోతు ఎక్కువగా ఉండటంపై కవిత అబ్బురపడుతూ.. ' ఇంత డేంజరస్ ఉంది కదా ఇక్కడ అన్నారు.