VIDEO: హోళీ సంబరాలు.. ఎస్పీతో పోలీసుల స్టెప్పులు

VIDEO: హోళీ సంబరాలు.. ఎస్పీతో పోలీసుల స్టెప్పులు

ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం వేడుకల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకున్నారు. వారితో కలిసి స్టెప్పులు వేశారు. పండుగ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.