'ఇండిగో నేరానికి శిక్ష లేదా?'
ఐదో రోజు కూడా ఇండిగో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. 'ఇండిగో CEO క్షమాణలు చెప్తే మా సమస్యలు తీరుతాయా? పైలట్లకు విరామం ఇవ్వాలంటే విమానాలు ఆపేసి బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇండిగో నేరానికి శిక్ష లేదా? రూ.వేలు పెట్టి ఎయిర్‌పోర్ట్‌లో బిచ్చగాళ్లలా పడిగాపులు కాయాలా?' అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.