VIDEO: భారీ వరదతో.. మునిగిన కాలనీలు

VIDEO: భారీ వరదతో.. మునిగిన కాలనీలు

WGL: జిల్లా కేంద్రంలో భద్రకాళి బండ్ నిర్మాణ పనుల సమయంలో కాలువ మూసివేయడంతో రామన్నపేట, పోతన రోడ్డులో నీరు బారీగా చేరింది. కాలనీల్లో వరద నీరు పోటెత్తి కార్లు మునిగిపోయాయి. ప్రయాణికులు బయటకు రాలేక అర్తనాదాలు చేశారు. ఇవాళ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు.