DCC పదవిపై మంత్రి అనుచరుడి అసంతృప్తి

DCC పదవిపై మంత్రి అనుచరుడి అసంతృప్తి

TG: DCC పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షడు మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ DCCగా కైలాష్ నేతను ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో విధేయతకు చోటు లేదన్నారు. పదవి రాకుండా తన సామాజిక వర్గమే అడ్డుకుందని తెలిపారు. కాంగ్రెస్‌లో వార్డు నెంబర్ కాకున్నా DCC కావచ్చునని చెప్పారు.