ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రక్తదానం

NDL: దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కోట్లజయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శనివారం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఆయన జయంతిని సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరానికి పెద్దసంఖ్యలో యువత పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.