మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డ మంత్రి పార్థసారథి
PLD: మాజీ సీఎం జగన్‌పై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘హిందూ ధర్మాన్ని భక్షించే వారే ‘హిందూ ధర్మ రక్ష’ అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం’ అని అన్నారు. పండుగల సమయంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోకుండా, కేవలం జగన్ బాగుండాలని మాత్రమే కోరుకోవడమే వైసీపీ నైజమని ఆరోపించారు.