దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

MBNR: జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా దివ్యాంగులకు 20 త్రీ వీలర్ బైకులు, బిజినెస్ వాహనాలు, వీల్ చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పెన్షన్‌ను రూ. 6 వేలకు పెంచాలని, అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని డిమాండ్ చేశారు.