VIDEO: కొత్తపల్లిలో ముసుగులు తీయరా..!

VIDEO: కొత్తపల్లిలో ముసుగులు తీయరా..!

NLG: జీపీ ఎన్నికలు ముగిసి, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసినప్పటికీ కొత్తపల్లిలో రాజకీయ పార్టీల జెండా దిమ్మెలు, శిలాఫలకాలకు వేసిన ముసుగులు ఇంకా తొలగించలేదు. నోటిఫికేషన్ రాగానే హడావిడి చేసే అధికారులు, ఎన్నికలు ముగియడంతో ఆ ముసుగులను ఎందుకు తొలగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి ఆ ముసుగులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.