VIDEO: 'రూ. 50 వేలకు మించి తీసుకెళ్తున్నారా'

VIDEO: 'రూ. 50 వేలకు మించి తీసుకెళ్తున్నారా'

KNR: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలు, ఓటర్లు తప్పక పాటించాల్సిన నియమాలపై వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి గురువారం మండల కేంద్రంలో అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనల మేరకు, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలని ఆయన సూచించారు. గ్రామాలలో ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు గమనిస్తే, వెంటనే డయల్ 100 లేదా ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని అన్నారు.