ఈ నెల 3న అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం

ఈ నెల 3న అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం

PDPL: ఈనెల 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు ప్రకటించారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై అవగాహన పెంపే లక్ష్యంగా చేపట్టిన పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.